పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ కీలక హెచ్చరిక చేశారు. ఢిల్లీలో అరెస్టయిన నాయకులు, నిరసనకారులను 24 గంటల్లో విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. నిరసనకారుల అరెస్టులను ఖండిస్తూ, దేశంలో పరిస్థితులు ప్రకటించని ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
24 గంటల్లో విడుదల చేయాలి: వాంగ్‌చుక్


