హైదరాబాద్: 28°C
వార్తలు

బాలికలకు సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన

SRPT: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోదాడ పట్టణంలోని కిట్స్ కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్‌ఐ మల్లేష్ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.