JN: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ.. పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కొడకండ్ల ఎస్‌ఐ చింత రాజును దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌కు, దేవరుప్పుల ఎస్‌ఐ ఉర సృజన్ కుమార్‌ను పాలకుర్తికి, పాలకుర్తి ఎస్‌ఐ డి.పవన్ కుమార్‌ను ధర్మసాగర్‌కు బదిలీ చేశారు. తక్షణమే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయన్నారు.
వార్తలు
ఎస్‌ఐల బదిలీ.. కమిషనర్ ఉత్తర్వులు


