పంజాబ్‌లో అక్రమ డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాపై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అమృత్‌సర్‌లో రెండు స్మగ్లింగ్ ముఠాలను ఛేదించి నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 కిలోల నల్లమందు, ఒక ఎం-16 రైఫిల్, తొమ్మిది పిస్టళ్లు, 25 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ స్మగ్లర్లతో సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
డ్రగ్స్‌తో పాటు భారీగా ఆయుధాలు పట్టివేత!


