కడప ఎస్పీ కార్యాలయం ఎదుట ఉన్న RSI కార్యాలయంలో ఈ నెల 12న అగ్రిగోల్డ్ బాధితులు బాండ్లు సమర్పించాలని ఎస్సై సూర్యనారాయణరెడ్డి తెలిపారు. అసలు బాండు, నకలు, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్, పాన్‌కార్డు, గుర్తింపు పత్రం, ఫొటో తీసుకురావాలన్నారు. బాండుదారుడు మరణిస్తే మరణ ధ్రువపత్రం, వారసత్వ పత్రాలు సమర్పించాలని సూచించారు.
వార్తలు
అగ్రిగోల్డ్ బాధితులకు కీలక సూచన..!


