హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి

VSP: ఎలక్షన్ కమిషన్ (EC) విశ్వసనీయతను కాపాడాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం ఆంధ్ర ఇంటలెక్షువల్ ఫోరం, వామపక్షాలు, ప్రజాసంఘాలు నిరాహారదీక్ష చేపట్టాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని చలసాని శ్రీనివాస్, జె.వి.సత్యనారాయణమూర్తి, ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు.