హైదరాబాద్: 28°C
వార్తలు

పేదల రాజ్యాన్ని నిర్మించాలి: అగ్గిమల్ల గణేష్

ADB: తెలంగాణలోనూ అట్టడుగు కులాలు ఓటు చైతన్యంతో పేదల రాజ్యాన్ని నిర్మించేందుకు భాగస్వాములు కావాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన మాన్యశ్రీ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాన్షీరామ్ ఆశయ సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.