కోనసీమ: రావులపాలెం నుంచి వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ఏటిగట్టు రహదారిని అభివృద్ధి చేసేందుకు రూ.19 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నతాధికారులను కోరారు. ఇప్పటికే రూ.8 కోట్లు మంజూరైన నేపథ్యంలో రహదారి విస్తరణను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
వార్తలు
రోడ్డు విస్తరణ పరిశీలించిన ఎమ్మెల్యే బండారు


