హైదరాబాద్: 28°C
వార్తలు

శివాపరా శక్తి పీఠంలో పంచామృత అభిషేకాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని శివపరాశక్తి పీఠంలో పితృ అమావాస్య సందర్భంగా శనివారం విశేష పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి పంచామృత, భస్మ, అన్నాభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో పీఠం మార్మోగింది. భక్తులకు సప్తహారతుల అనంతరం అన్నప్రసాదం అందించారు. పీఠాధిపతి మనోహర్ రాజు గురూజీ భక్తులకు ఆశీస్సులు అందించారు.