హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీలకు 34% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే

NTR: తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీ సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సమావేశానికి ముందు, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.