CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం పోరాటం చేస్తున్న దేశ యువతను చూసి గర్విస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. యువత తమ పోరాటాన్ని ఆపొద్దని.. వారి వెనుక తామంతా ఉంటామని హామీ ఇచ్చారు. SIR, ఓట్ల తొలగింపు కథలో.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, RSS చీఫ్ మోహన్ భాగవత్, జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విలన్లు అని రాహుల్ ఆరోపించారు.
వార్తలు
దేశ యువతను చూసి గర్విస్తున్నా: రాహుల్


