హైదరాబాద్: 28°C
వార్తలు

'రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరతాం'

గత 15 ఏళ్లలో దేశానికి ఏం జరిగిందో అది మళ్లీ జరగనివ్వబోమని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరుతామని స్పష్టం చేశారు. మోదీ, RSSపై దశాబ్ధానికి పైగా పోరాడుతున్నానని.. మోదీ, RSSను తాను అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేరని చెప్పారు. వాళ్ల అసలు స్వరూపం తనకు తెలుసన్నారు. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా తమ పోరాటం ఆగదన్నారు.