CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తాము వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 'మిస్టర్ మోదీ.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎంత మంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి. నేతలను, యువకులను అందరినీ అరెస్ట్ చేసుకోండి. అయినా మేం వెనక్కి తగ్గం. మిమ్మల్ని కమ్మేస్తాం. మేం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం' అని రాహుల్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు.
వార్తలు
'మిస్టర్ మోదీ.. ఏం చేసుకుంటారో చేసుకోండి'


