హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బండి సంజయ్ నిధులతోనే నగర అభివృద్ధి'

KNR: పాత నేతలనే చేర్చుకుని భారీ చేరికలని బీఆర్ఎస్ ప్రచారం చేయడం హాస్యాస్పదమని బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు శనివారం కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో అన్నారు. కొత్త చేరికలుంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ నిధులతోనే నగరాభివృద్ధి జరుగుతోందని, బీజేపీ ఎమ్మెల్యే గెలుస్తారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.