HYD: ఉప్పల్‌లో ఈనెల 14న భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. వెబ్‌సైట్‌లో 'సోల్డ్ ఔట్' అని వస్తుండగా, కేవలం 12 వేల టికెట్లే అమ్ముడైనట్లు హెచ్‌సీఏ చెబుతోంది. అయితే జిని యాప్ తీరుపై క్రికెట్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలను ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై తీవ్ర గందరగోళం


