NGKL: ఉప్పునుంతల మండలంలోని వెల్టూరు గ్రామంలో విధులు నిర్వహిస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు ఎడ్ల నిరంజన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యుత్ శాఖ, ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ఆర్థిక సాయం అందజేశారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి MLA పరామర్శ


