HNK: ఐనవోలు మండలం నందనం (జగ్గయ్యగూడెం) గ్రామ పరిధిలో ఆకేరు వాగుపై ఉన్న చెక్‌డ్యాం శిథిలావస్థకు చేరి నీరు వృథాగా పోతోందని బీఆర్ఎస్ యువజన నాయకుడు మరుపట్ల నరేశ్ శనివారం తెలిపారు. వందల ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెక్‌డ్యాంకు ఎమ్మెల్యే నాగరాజు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'వాగు చెక్‌డ్యాంకు మరమ్మతులు చేపట్టాలి'


