హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలి'

ADB: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన ను వెంటనే అమలు చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శనివారం పట్టణంలోని MLA కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు లాభం చేపడుతుందన్నారు. ఫసల్ బీమా యోజన పథకం కోసం రైతులతో కలిసి ఉద్యమం చేపట్టనున్నట్లు MP నగేశ్ పేర్కొన్నారు.