MHBD: సర్కిల్ పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులు రూఫప్ సోలార్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని SE దర్శన్ కుమార్ కోరారు. PM సూర్య ఘర్ పథకం కింద 1 కిలోవాట్కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువకు గరిష్ఠంగా రూ.78 వేల సబ్సిడీ లభిస్తుందన్నారు.అర్హులు https://pmsuryaghar.gov.in చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
"సోలార్ విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలి"


