హైదరాబాద్: 28°C
తెలంగాణ

CEC రాజీనామా చేయాలని USPC నిరసన

NLG: జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో ఈరోజు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు నిష్పాక్షికంగా వ్యవహరించాలని వారు పేర్కొన్నారు.