JGL: బీడీ కార్మికుల పిల్లలకు అందించే స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ సరోజ్ దేశ్ పాండే తెలిపారు. జిల్లాలో పాఠశాలలను సందర్శించి పథకంపై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాధికారి కె.రాముతో సమావేశమై, MEOలు, ప్రధానోపాధ్యాయులు, CRPల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డా.శ్రీకాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
బీడీ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు


