హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇక నుంచి తిరుపతికి ప్రతిరోజు బస్సు'

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఇక నుంచి తిరుపతికి ప్రతిరోజు నడుస్తుందని డిపో మేనేజర్ విజయకుమారి తెలిపారు. కొండమల్లేపల్లి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు, మరియు తిరుపతి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం ఉందన్నారు. రిజర్వేషన్ కోసం 8790155040 నంబర్‌ను, దేవరకొండ బస్ పాస్ కౌంటర్‌లో సంప్రదించాలన్నారు.