హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: శ్రీకాంత్

MDCL: కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్ ఆనంద్నగర్ కాలనీలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ పర్యటించారు. కాలనీవాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సుధాకర్రెడ్డి, శంకర్రావుతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.