KMM: ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ MLC ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది. వేదికపై మంత్రులు భట్టి, తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డి లాంటి ప్రముఖ నేతలు ఉన్న సమయంలోనే ఈ అంతరాయం కలగడంతో, రాష్ట్రంలో కరెంట్ కోతల వ్యవస్థ తీరుపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
తెలంగాణ
మంత్రి పొంగులేటి ప్రసంగంలో కరెంట్ కట్: విపక్షాల తీవ్ర విమర్శలు..!


