హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MHBD: మహబూబాబాద్ పట్టణంలో ఆదివారం (అక్టోబర్ 11) ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని విద్యుత్‌ శాఖ అధికారులు కోరారు.