SDPT: వర్గల్ విద్యాసరస్వతీ క్షేత్రంలో ఈనెల 11- 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 16న సరస్వతీ అమ్మవారికి విశేష అభిషేకం, అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. 19న మహాభిషేకం, 20న విజయదశమి వేడుకలు జరగనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ చంద్రశేఖరశర్మ తెలిపారు.
తెలంగాణ
రేపట్నుంచి క్షేత్రంలో దేవీశరన్నవరాత్రులు


