హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.9 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: అల్లిపూర్‌ నుంచి గోకుల్‌నగర్‌ వరకు రూ.9 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం సర్పంచ్‌ భారతమ్మ ప్రారంభించారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రమేష్‌రెడ్డి, అంజిరెడ్డి కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.