KNR: గీత కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ కోరారు. కోతిరాంపూర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 14న హైదరాబాద్‌లో ఈ సదస్సు జరుగుతుందన్నారు. గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్, మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'గీత కార్మికుల సదస్సును విజయవంతం చేయండి'


