KMM: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని PDSU, PYL జిల్లా నాయకులు మస్తాన్, నాగరాజ్ ఖండించారు. శనివారం ఖమ్మం ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటు PDSU, PYL డిమాండ్


