హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మెడికోల సమ్మె విరమణ

JGL: జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల సమ్మెతో ప్రభుత్వం స్పందించింది. డిసెంబర్ 15 నాటికి కాలేజీ భవనం, హాస్టళ్లు, ప్లే గ్రౌండ్, మెస్ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. మంత్రుల హామీని కలెక్టర్ ప్రకటించడంతో విద్యార్ధులు సమ్మె విరమించారు.