SDPT: భూ సమస్యతో న్యాయం కోసం గజ్వేల్ MROను ఆశ్రయించిన రైతుతో అధికారి అవహేళనగా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 'ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా?' అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. రైతు పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మార్వో తీరుపై రైతు ఆవేదన


