హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న చిలువేరు సమ్మయ్య గౌడ్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్ కాలనీకి చెందిన వృద్ధుడు కొమ్ము సాయిలు మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణ సహాయంగా బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు.