హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్‌

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డిపో పరిధిలోని 385 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.