హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడాలి: కలెక్టర్

NLG: రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్నందున ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాబోయే మూడు నెలల పాటు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.