హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR లో అక్రమాలను నిరసిస్తూ భారీ ర్యాలీ

MNCL: SIR ప్రక్రియలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని MLA గడ్డం వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణ అంబేద్కర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు SIRలో అక్రమాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు.