MDK: జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయినా అభివృద్ధి ఆకాంక్షలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ఖిల్లా, చర్చి, ఏడుపాయల ఆలయం, పోచారం ప్రాజెక్టు, అభయారణ్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వీటిని పర్యాటక వలయంగా అభివృద్ధి చేసేందుకు రూ.94 కోట్లు మంజూరయ్యాయి. స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.100 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.పర్యాటక రంగంపై మరింత దృష్టి సారిస్తే అభివృద్ధి పుంజుకుటుంది.
తెలంగాణ
అభివృద్ధికి పర్యాటకమే కీలకం


