MLG: SIR ప్రక్రియను రద్దు చేసి తొలగించిన ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మంగపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, ఓటరు జాబితాలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR ప్రక్రియను రద్దు చేయాలి : సీపీఎం


