MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి శివారులో విద్యుత్ కోతలతో ఎండిన వరి పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శనివారం హల్దీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. రెండు రోజుల్లో 12 గంటల విద్యుత్ సరఫరా చేయకుంటే హైవేపై రాస్తారోకో చేసి దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలపై హెచ్చరిక


