SRD: జహీరాబాద్ మండలం తూముకుంట సమీపంలో అనుమానాస్పద స్థితిలో శ్రీనివాస్ (45) మృతదేహం లభ్యమైంది. మన్నాపూర్‌కు చెందిన ఆయన అదృశ్యమైనట్లు ఈ నెల 7న చిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి


