హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్టీల మద్దతు కోరిన NHM-JAC

KMR: కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాతీయ ఆరోగ్య మిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు NHM-JAC ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతివ్వాలని పలు పార్టీల నేతలను కలిశారు. BRS జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, BJP జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు కలిసి తమ సమ్మెకు మద్దతు ప్రకటించాలని కోరారు.