SRD: నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని అటవీశాఖ అర్బన్ పార్కులో ప్రత్యేకంగా ఊటకుంటలను నిర్మించారు. దీనివల్ల పార్కులో పెరుగుతున్న వివిధ జంతువులకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. పచ్చటి వాతావరణం నడుమ ఏర్పాటు చేసిన ఈ కుంటలు వన్యప్రాణుల సంరక్షణకు ఎంతగానో దోహదపడుతున్నాయి.
తెలంగాణ
కుంటల నిర్మాణంతో వన్యప్రాణులకు ఊరట


