హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతలపల్లె ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గణేష్

KNR: చింతలపల్లె గ్రామ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా చల్లూరి గణేష్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు దేవునూరి నరేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా అజయ్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామి, కార్యదర్శిగా సతీష్, సహాయ కార్యదర్శిగా సురేష్ ఎంపికయ్యారు. తదితరులు పాల్గొన్నారు.