హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎడమ కాలువకు ఈ నెల 12న నీటి విడుదల'

NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈ నెల 12న నీటిని విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడటంతో పాటు, రాబోయే వేసవిలో తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.