హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంటల రక్షణకు ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

PDPL: ప్రాజెక్టు నుంచి శనివారం నీటిని విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. రేవెల్లి డిస్ట్రిబ్యూటరీ ద్వారా డీ-86, డీ-83 కాలువలతో సోమవారం వరకు పంటలకు నీరందించనున్నట్లు పేర్కొన్నారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి సూచించారు.