NRPT: జాతీయ ఆయుష్ మిషన్‌లో ఏడు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని DMHO జయ చంద్రమోహన్ తెలిపారు. ఇందులో మూడు మెడికల్ ఆఫీసర్ పోస్టులతో పాటు మరో 4 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 12 - 22లోపు DMHO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నియామకాలు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
జాతీయ ఆయుష్ మిషన్‌లో పోస్టుల భర్తీ


