హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR చిత్రపటానికి పాలభిషేకం

SRD: గుమ్మడిదల కొత్త మండలంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొత్త మండలాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.