హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

PDPL: ఓదెలమండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఓదెల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు, రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఏఈ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి అన్నారు.