హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తలుపునూర్‌ను నాగర్‌కర్నూల్‌లో కలపాలీ'

WNP: రేవల్లి మండలం తలుపునూర్ గ్రామాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలని కోరుతూ చేపట్టిన అఖిలపక్ష పోరాటం 117వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అల్తాఫ్, డీఎస్పీ నాయకుడు ఎల్లస్వామి, ఎంజేఎస్ నాయకుడు రాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలని కోరుతూ చేపట్టిన అఖిలపక్ష పోరాటం 117వ రోజుకు చేరింది.