GDWL: అలంపూర్ జోగులాంబ ఆలయంలో రేపటి నుంచి 19వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో దీప్తి తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11న శైలపుత్రి, 12న బ్రహ్మచారిణి, 13న చంద్రఘంట, 14న కూష్మాండ, 15న స్కందమాత, 16న కాత్యాయనీ, 17న కాళరాత్రి, 18న మహాగౌరి, 19న సిద్ధిదాత్రి రూపాల్లో దర్శనమిస్తారు.
తెలంగాణ
రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


