GDWL: అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఈనెల 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో దీప్తి, అర్చకులు ఎమ్మెల్యే విజయుడిని కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాము స్వామి, కిట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం


